Bilvashtakam in Telugu
తెలుగు
Read and chant the complete Bilvashtakam written in the Telugu script (తెలుగు). The Roman (IAST) transliteration is given below each verse for pronunciation. For the meaning and benefits, see the full page.
త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౧॥
Tridalam trigunakaram trinetram cha triyayudham Trijanmapapasamharam ekabilvam shivarpanam
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైః శుభైః । శివపూజాం కరిష్యామి హ్యేకబిల్వం శివార్పణమ్ ॥ ౨॥
Trishakhaih bilvapatraishcha hyachchhidraih komalaih shubhaih Shivapujam karishyami hyekabilvam shivarpanam
అఖణ్డ బిల్వ పత్రేణ పూజితే నన్దికేశ్వరే । శుద్ధ్యన్తి సర్వపాపేభ్యో హ్యేకబిల్వం శివార్పణమ్ ॥ ౩॥
Akhanda bilva patrena pujite nandikeshvare Shuddhyanti sarvapapebhyo hyekabilvam shivarpanam
శాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్ । సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౪॥
Shaligrama shilamekam vipranam jatu charpayet Somayajna mahapunyam ekabilvam shivarpanam
దన్తికోటి సహస్రాణి వాజపేయ శతాని చ । కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౫॥
Dantikoti sahasrani vajapeya shatani cha Kotikanya mahadanam ekabilvam shivarpanam
లక్ష్మ్యాస్తనుత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియమ్ । బిల్వవృక్షం ప్రయచ్ఛామి హ్యేకబిల్వం శివార్పణమ్ ॥ ౬॥
Lakshmyastanuta utpannam mahadevasya cha priyam Bilvavriksham prayachchhami hyekabilvam shivarpanam
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ । అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౭॥
Darshanam bilvavrikshasya sparshanam papanashanam Aghorapapasamharam ekabilvam shivarpanam
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనమ్ । ప్రయాగమాధవం దృష్ట్వా హ్యేకబిల్వం శివార్పణమ్ ॥
Kashikshetranivasam cha kalabhairavadarshanam Prayagamadhavam drishtva hyekabilvam shivarpanam
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే । అగ్రతః శివరూపాయ హ్యేకబిల్వం శివార్పణమ్ ॥ ౮॥
Mulato brahmarupaya madhyato vishnurupine Agratah shivarupaya hyekabilvam shivarpanam
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ । సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ ॥
Bilvashtakamidam punyam yah pathet shivasannidhau Sarvapapa vinirmuktah shivalokamavapnuyat